Twitter Facebook విద్యుత్ భవన్ లో గాంధీ గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన సూపరెంటెండింగ్ ఇంజనీర్ శ్రీ కె. విజయ్ కుమార్ రెడ్డి October 02, 2020 ap , gandhi jayanthi , k vijayakumar reddy , Nellore , SE మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని విద్యుత్ భవన్ లో గాంధీ గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన సూపరెంటెండింగ్ ఇంజనీర్ శ్రీ కె. విజయ్ కుమార్ రెడ్డి ...SE గారు మాట్లాడుతూ గాంధీజీ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు పాటుపడాలని కోరారు.