*జె.వి.వి. ఆద్వర్యంలొ గర్భిణి స్త్రీలకు భోజనాలు పంపిణి*... తిరుపతిజిల్లా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, గూడూరు నందు జనవిజ్ఞాన వేదిక ఆద్వర్యంలొ  *నెల్లూరు యల్.ఐ.సి.నందు పనిచేయు రవికుమార్ గారి దాతృత్వంలొ* ముఖ్య అతిదులు *ఆర్ యం.ఓ శ్రీనివాసులు మరియు డాక్టర్ రాజా గారి చేతులమీదుగ గర్భిణి స్త్రీలకు భోజనాలు(వెజిటబుల్ రైస్, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్స్) పంపిణి చేయడమైనది.* డాక్టర్లు మాట్లాడుతూ రవికుమార్ గారు వారి కుమార్తె పుట్టినరోజు సందర్భముగ *ప్రతి నవంబర్ నెలలో గత 8సంవత్సరాలుగ* గర్భిణి స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నామని *వారి కుమార్తెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామని వారి కుమార్తె డాక్టర్ గ మంచిపేరు సాధించాలని కోరారు*. జె.వి.వి. వారు క్రమంతప్పకుండా *మా ఆసుపత్రికి ఎవరూ చేయలేని విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారని వారి సేవలకు మా ఆసుపత్రి సిబ్బంది తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు*.గర్భిణి స్త్రీలు డాక్టర్లు చెప్పిన విధంగ ఆరోగ్యం జాగ్రత్తగ చూసుకోవాలని సూచించారు..ఈ కార్యక్రమంలొ జె.వి.వి. అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్, రామమోహన్, పురుషోత్తమ రావు, కటకంశ్రీను, ఇబ్రహిం, జగదీష్, చెంచునారాయణ, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.