పోలీసుశాఖపై..
రాష్ట్రంలో ప్రజలకు కాదు కదా... పోలీసులకే దిక్కులేదు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం ఈరోజు ఆత్మరక్షణలో పడిపోయింది.
ఎస్పీలను... మహారాష్ట్ర, బీహార్ ల నుండి వచ్చి మీరేంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ చేసేది అనే పరిస్థితి ఏర్పడింది.
డిఎస్పీలు, సిఐలు, ఎస్.ఐ.లు అయితే వాళ్లకు సలాం కొట్టనే సరిపోతుంది. లాఠీ ఆడిచ్చే పరిస్థితి లేదు.
దిశ చట్టం తెచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా దిగజరిపోయాయి.
ప్రభుత్వం యంత్రాంగంను పూర్తిగా వైకాపా చొప్పుచేతల్లో పెట్టుకుని పరిపాలన అద్వాన్నంగా మారిపోయిన పరిస్థితుల్లో ఉంది.