నెల్లూరు ఆనందయ్య గారితో జక్కంపూడి రాజా భేటీ..

త్వరలోనే రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలలో జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవసరం అయిన వారికి  ఆనందయ్య కరోనా నివారణా మందు పంపిణీ.

ఈ భేటీ లో జక్కంపూడి రాజా గారు మరియు కర్రీ పాపా రాయుడు గారు పాల్గున్నారు.