లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ .సూళ్లూరుపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కిలివేటి సంజీవయ్య
January 30, 2022
CM
,
jagan
,
mla
,
Nellore
,
sanjeevaiah
,
sullurpet
,
YSRCP
లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ .
నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన OTS (ఒన్ టైం సెటిల్మెంట్) జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కార్యక్రమంలో భాగంగా కోటపోలూరు 1&2 సచివాలయంలో, ఆబాక సచివాలయంలో, KCN గుంట సచివాలయంలో,మంగళంపాడు సచివాలయంలో, మంగానెల్లూరు సచివాలయంలో మరియు దామానెల్లూరు సచివాలయం పరిధిలోని లబ్ధిదారులకు వన్ టైమ్ సెటిల్మెంట్ పట్టాలను లబ్దిదారులకు నేడు
సూళ్లూరుపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కిలివేటి సంజీవయ్య ప్రభుత్వ అధికారుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి,సూళ్లూరుపేట తహశీల్దార్ కె రవికుమార్, వై ఎస్ ఆర్ సి పి నాయకులు జెట్టి వేణు యాదవ్, కెసిఎన్ గుంట, కుదిరి, గోపాల్ రెడ్డి పాలెం,కోటపోలూరు,ఆబాక, దామానెల్లూరు, మంగానెల్లూరు, మంగళంపాడు సర్పంచ్ లు,మండల,రెవెన్యూశాఖ అధికారులు పాల్గొన్నారు.