రెండు తెలుగు రాష్ట్రాల ఆర్య వైశ్య మహాసభల అధ్యక్షులు M. ద్వారక నాధ్ నెల్లూరు క్లబ్ కు వచ్చిన సందర్బంగా ఆయన ను మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలికిన నెల్లూరు క్లబ్ అధ్యక్షులు, సినిమా నిర్మాత, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త  ఇసనాక సునీల్ రెడ్డి..ఈ కార్యక్రమం లో షరాబు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.