కృష్ణా జిల్లాలో ఈ నెల 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్
కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్
జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యం
లో ఈ నెల 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్
మెడికల్ షాప్స్‌కు మాత్రమే అనుమతి
* ప్రజలు వారం రోజులు పాటు బయట తిరగరాదు
* రేపు, ఎల్లుండి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోండి
* కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం
* ప్రభుత్వ, ప్రైయివేటు కార్యాలయాలు కూడా వారం రోజులు పాటు లాక్‌డౌన్‌ని పాటించాలి.