మర్రిపాడులో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా
August 16, 2020
Andhrapradesh
,
atmakur
,
flag
,
independence day
,
Marripadu
,
mro
,
Nellore
,
si
,
tahsildar
స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగినటువంటి'...
మర్రిపాడు
ఎస్ఐ :వీరనారాయణ
డిప్యూటీ తహసీల్దార్: అనిల్ కుమార్.
రెవిన్యూ, పోలీస్,ఎంపీడీఓ ,ప్రభుత్వ దవాఖాన తదితర ప్రభుత్వ కార్యాలయాలలో మండల కేంద్రంలోని మర్రిపాడులో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.మండల పరిధిలోని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలమునందు స్వతంత్ర దినోత్సవం సందర్బంగా మువెన్నెల జండాను ఎగురవేసిన డిప్యూటీ తహసీల్దార్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వీర నారాయణ ,తమ తమ సిబ్బందితో కలిసి జండవందనం చేశారు ఈ సందర్బంగా మండల రెవిన్యూ డిప్యూటీ తహశీల్దార్ అనిల్ కుమార్ స్వతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.అమరవీరుల త్యాగఫలమే ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం. దేశంకోసంఅమరులైనమహనీయులు, శాంతియుతమార్గంలో, అహింసా విధానంతో, సత్యాగ్రహమేఆయుధంగా స్వరాజ్యం తెచ్చి ఆత్మబలిదానంచేసిన మహాత్మాగాంధీ, సమ సమాజ స్థాపనకోసం పరితపించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఈ దేశ ప్రజలందరికీ ప్రాతఃస్మరణీయులు.
దేశ తొలి ప్రధాని నెహ్రూ నవ భారత నిర్మాతగా,
దేశ అభివృద్ధి ప్రదాతగా, ప్రపంచానికి పంచరీ
లను అందించిన శాంతి దూతగా, ఆలీసనోద్యమ
రూపకర్తగా, హరిత విప్లవానికి బాటలు వేసిన
ప్రాజెక్టుల నిర్మాతగా, సుదీర్ఘకాలం దేశాన్ని పరి
పాలించిన పాలనాదక్షునిగా, ప్రజాస్వామ్య పరిర
క్షకునిగా పేరుపొందారు. సామ్యవాద భావాలు
ఉన్న నెహ్రూ కానీ సాత్వికుడని పేరు ఉన్న లాల్
బహదూర్ శాస్త్రిగానీ, ఏకపక్ష ధోరణి కలిగిన
ఇందిరాగాంధీ గానీ, ఆధునికతను కోరుకున్న
రాజీవ్ గాంధీ గానీ బీసీలకు మేలు చేసిన వీపి
సింగ్ గానీ, విలక్షణ జాతీయవాదిగా ముద్రప
డిన వాజ్పేయి గానీ, ఆర్థిక సంస్కరణలు అమ
లుపరిచిన పి.వి.నరసింహారావుగాని, అధినేతలు
చెప్పినట్టు పాలన సాగించినట్లు విమర్శ ఎదు
ర్కొన్న మన్మోహన్ సింగ్ గాని, ప్రస్తుతం పాల
నలో నూతన విధానాలు ప్రవేశపెట్టిన నరేంద్ర
మోదీ గాని ఇలా ఏ ప్రధాని అయినా అందరూ
ప్రజల ఇష్టానికి కట్టుబడి ప్రజస్వామ్య పరిరక్ష
ఆకు ముందుకు సాగుతున్న తీరు మన దేశ
గొప్పతనం. భారతదేశం బలం భిన్నత్వంలో ఏక
త్వం విభిన్న మతాలు, సంస్కృతులు, విభిన్న
భాషలు, ఆచార వ్యవహారాల సమ్మిళితం ఈ
దేశం. స్వతంత్ర భారతదేశం తన ప్రస్థానాన్ని
ఒడిదుడుకులతో కొనసాగిస్తూ ముందుకు సాగు
తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య
దేశం మనది. మన దేశ ప్రజాస్వామ్య ప్రస్థానం
దిగ్విజయంగా సాగుతున్న నేటి రోజులలో కరోన వచ్చి మన ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తుంది ప్రాణాలకు తెగించి దేసంకోసం పోరాడిన మనకు కనిపించని ఈ కరోన క్రిమి ఎంత ,క్వరంటైయిన్ సెంటర్లు ఉండగా భయమెందుకు దండగ ,ముఖానికి మాస్క్,సామాజిక దూరం పాటించి కరోనను సమూలంగా నాశనం చేసి తీరుదాం అంటూ తన అభిమానాన్ని తెలియజేసారు.. ఈ కార్యక్రమం లో ఎస్ఐ వీరనారాయణ, ఆర్ఐ సురేంద్ర, రెవిన్యూకార్యాలయ సిబ్బంది,పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.