తిక్కవరం గ్రామ పంచాయతీలో హ్యూమన్ రైట్స్
తిక్కవరం గ్రామంలో హ్యూమన్ రైట్స్ కుటుంబం కార్యక్రమం ప్రారంభం : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం
తిక్కవరం గ్రామ పంచాయతీలో హ్యూమన్ రైట్స్ కుటుంబ కార్యక్రమంలో భాగంగా పర్యటించటం జరిగింది స్థానిక వాలంటరీగా పనిచేస్తున్న మాగంటి అశోక్ గురించి తప్పుడు అభియోగాలు వస్తున్నాయని స్వయంగా తెలుసుకుని అతని పరిధిలో ఉండే 50 కుటుంబాలను సామాజిక దూరం పాటిస్తూ కలవడం జరిగింది వాలంటరీగా పని చేస్తున్న మాగంటి అశోక్ కు పనితీరు గురించి స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు సానుకూలంగా అతని గురించి మంచిగా పని చేస్తున్నారు అని తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ చైర్మన్ చిరంజీవి పాల్గొన్నారు.