సమాజానికి ముందుండి ప్రజలను రక్షించాలి. హోంగార్డ్ డి.ఎస్.పి శ్రీనివాస రావు.
సమాజానికి ముందుండి ప్రజలను రక్షించాలి.
హోంగార్డ్ డి.ఎస్.పి శ్రీనివాస రావు.
నాయుడుపేట..........
కరోనా మహమ్మారి కోవిడ్ 19 వైరస్ ప్రజలపై తన ప్రభావం చూపిస్తోందని
ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించి మాస్కులు తప్పకుండా మొహానికి ధరించాలని అన్నారు.
నాయుడుపేట పట్టణ స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హోం గార్డ్ డి.ఎస్.పి మాట్లాడుతూ ఏమైనా ప్రైవేటు వాహనాల్లో వాహనదారులు శానిటైజర్ మాస్కులు వాహనాల్లో ఉంచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయుడుపేట పట్టణ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు, ట్రైనీ ఎస్ఐ బాలకృష్ణ, పెళ్లకూరు ఎస్సై రమ్య, హోమ్ గార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.