పిడుగుపాటుకు మహిళ మృతి ,
పిడుగుపాటుకు మహిళ మృతి ,
మృతురాలు కుటుంబాని 10 వేలు ఆర్థిక సాయం
దుఃఖ సాగరంలో గిరిజనులు
గూడూరు రూరల్ మండలపరిధిలోని చవటపాళెం గ్రామం గిరిజన కాలనీకి చెందిన కావడి చిన్నక్క అనే మహిళ పిడుగుపాటుకు మృతి చెందింది, పూర్తి వివరాలు మేరకు చవట పాళెం గిరిజన కాలనీకి చెందిన చిన్నక్క శుక్రవారం సాయంత్రం దివిపాళెం సమీపంలో ఇనుములు ఏరుకోనేందుకు వెళ్లగా ఉన్న పళంగా ఒక్కసారిగా మబ్బులు వేసుకొని వర్షం కురిసింది, దీనికి తోడు ఆకాశంలో మెరుపులు దింతో పిడుగు పడి చిన్నక్క అక్కడికక్కడే మృతి చెందారు, చిన్నక్క నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణ సాయంగా 10వేల రూపాయలను గూడూరు తహశీల్దార్ బాలలీలరాణి రెవెన్యూసిబ్బంది, తో పాటు రూరల్ పోలీసు స్టేషన్ ఎస్సై పుల్లారావు చేతులమీదుగా మృతురాలు చిన్నక్క భర్త దశయ్యకు అందజేశారు, ఈ సందర్భంగా మృతురాలు కుటుంబీకులు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు,