చేజర్ల మండలంలోని చలపనాయుడుపల్లి ఎస్టీ కాలనీ ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి మేకపాటి
November 24, 2021
ap
,
atmakur
,
gowtham reddy
,
mekapati
,
minister
,
Nellore
చేజర్ల మండలంలోని చలపనాయుడుపల్లి ఎస్టీ కాలనీ ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి మేకపాటి
గుడిసెల్లోని ఎస్టీ కుటుంబాలకు గుండె ధైర్యం నింపిన మంత్రి మేకపాటి
ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున 21 కుటుంబాలకు రూ. 42 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఆదుకుంటామని మంత్రి మేకపాటి ప్రకటన
తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో చైత్ర వర్షిణిని ఆదేశించిన మంత్రి మేకపాటి
ఎస్టీ కాలనీ సమీపంలో ప్రధాన రహదారి కోతకు గురవడాన్ని పరిశీలన
ప్రమాదకరంగా ఉన్న ఆ చోటు నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రజలను కోరిన మంత్రి మేకపాటి
పెరుమాళ్ళపాడు, పుట్టుపల్లి గ్రామాల్లోనూ పర్యటించిన మంత్రి గౌతమ్ రెడ్డి