ఉత్తమ సేవలకు ప్రతిభ పురస్కారం.... మండలం... వాకాడు.... మండలంలో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తమ సేవలు అందించడం వల్లనే ఇంజినీరింగ్ అసిస్టెంట్ వినోద్ కు ప్రతిభ పురస్కారం పొందిన అని ఎంపీడీవో టి.గోపీనాథ్ అన్నారు. ఉత్తమ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పురస్కారం పొందిన వినోద్ కు ఎంపీడీవో పంచాయతీ రాజ్ జె.ఈ. ,వి.వి.దయాళ వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇన్స్పెక్టర్ వి.వి.దయాళ్ మాట్లాడుతూ సచివాలయాలు ఆర్ బి కె వెల్నెస్ సెంటర్లు నిర్మాణ పనులలో యువ ఇం



జనీరింగ్ అసిస్టెంట్ చురుకైన పాత్ర పోషించారు అన్నారు