కోడిపందాల్లో పాల్గొన్న, నిర్వహించిన కఠినమైన చర్యలు తీసుకుంటాం.వెంకటగిరి సిఐ నాగమేల్లేశ్వరరావు
January 14, 2021
ap
,
attack
,
cases
,
gambling
,
kodipandelu
,
Nellore
,
police
,
Venkatagiri
నెల్లూరుజిల్లా :
వెంకటగిరి సిఐ నాగమేల్లేశ్వరరావు విలేకరుల సమావేశం !
సంక్రాంతి పండుగల సందర్భంగా చట్టవ్యతిరేకమైన కోడిపందాల్లో పాల్గొన్న, నిర్వహించిన కఠినమైన చర్యలు తీసుకుంటాం.
ఇప్పటికే కోడిపందాలు జరిగే స్థావరాలపై నిఘా ఏర్పాటు చేశాము.
కోడిపందాలు కేసుల్లో పాత ముద్దాయలను బైండోవర్ చేస్తాము.
సంక్రాంతి సంబరాలపై ఆంక్షలు
వెంకటగిరి కుమ్మరిగుంటలో కనుమ పండుగనాడు ప్రతియేటా జరిగే సాయిబాబా తెప్పోత్సవం ఏకాంతంగా జరుగును. భక్తులెవ్వరికీ ప్రవేశంలేదు.
అదేవిధంగా సామూహిక సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు కాశీతోటలోకి ప్రజలకు అనుమతిలేదు.