నెల్లూరు జిల్లా...

ఫ్రెండ్లీ పోలీస్ కు నిదర్శనంగా నిలిచిన ఆత్మకూరు ఎస్ఐ .M. శివ శంకర్ రావు

ఆత్మకూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మాస్కులు లేకుండా వెళ్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి మాస్కుల ను అందజేసిన ఆత్మకూరు ఎస్ ఐ ఎం. శివ శంకర్ రావు.

అలాగే మహిళలకు దిశ యాప్ గురించి అవగాహన కల్పించారు. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి అయినా ఆ యాప్ ద్వారా రక్షణ పొందవచ్చని సలహా ఇచ్చారు..