విజయనగరం జిల్లా, మక్కువ మండల పరిధికి చెందిన మహిళ కుటుంబ కలహాల నేపధ్యంలో తప్పిపోయారని, జిల్లాలో ఉన్నట్లుగా జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారికి మహిళా కమీషన్ ద్వారా సమాచారం అందజేయడంతో వెంటనే స్పందించి,



సైబర్ టీంను అప్రమత్తం చేసి గంటల వ్యవధిలో కేసును చేధించిన నెల్లూరు పోలీసులు.. 

మహిళను క్షేమంగా తీసుకు వచ్చి స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన జిల్లా యస్.పి. గారు.. 

 విజయనగరం SP గారితో స్వయంగా మాట్లాడి, ఒక SI, మహిళా కానిస్టేబుల్ తో ప్రత్యేక వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేసిన యస్.పి. గారు...

బాధిత మహిళ నెల్లూరు లోని డ్రైవర్స్ కాలనీలో ఉంటున్న  అను ఓ వ్యక్తి తో 7 నెలల నుండి స్టార్ మేకర్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ఇంట్లో కలహాలు పెట్టుకొని ఇంట్లో నుండి పారిపోయేందుకు కారణం

మహిళని పెళ్ళిచేసుకొని ,ఆమె పిల్లలను తనపిల్లలు వలె చూసుకొంటానని నమ్మించిన నెల్లూరుకు చెందిన వ్యక్తి 

చేధించినందుకు బాధిత కుటుంబ సభ్యులు యస్.పి. గారికి ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు..