దొరవారిసత్రం MPDO కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి M. ధనలక్ష్మి
*దొరవారిసత్రం MPDO కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి M. ధనలక్ష్మి గారు, దొరవారిసత్రం మండల MPDO, Eo (PR&rd), పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.*.
*క్రింద విషయాలు చర్చించారు*
*జగనన్న స్వచ్ఛ సంకల్పం (CLAP mitras attendance, Geofencing and PS verification, PR AHEAD app. SWPCs functioning, Repairs, New Constructions, Community Soakpits),15 వ ఆర్ధిక సంఘం నిధుల PFMS బ్యాంకు ఖాతాల వివరములు,ఇంటిపన్ను డిమాండ్ సర్టిఫికేట్( DCB Taxs and Non Taxes collection and purification of Digital Panchayats),జగనన్న పల్లె వెలుగు, గ్రామ పంచాయతీ అవార్డులు,జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష,వెక్టర్ కంట్రోల్ APP,.కోర్టు కేసులు,స్పందన.*