ఈ రోజు అన్ని బ్రాంచిలలో స్టాఫ్ యూనియన్ నాయకులకు మరియు డెవలప్మెంట్ ఆఫీసర్ లను సంఘీభావం తెలియచేయవలసినదిగా విజ్ఞప్తి చేయండి.నేను స్టాఫ్ యూనియన్ డివిషన్ నాయకులతో మాట్లాడటం జరిగినది. వారు అన్ని బ్రాంచిల స్టాఫ్ యూనియన్ నాయకులకు తెలియచేశామని చెప్పారు...ఇట్లు.. వేణుగోపాల్ రెడ్డి