ఎన్టీఆర్ గిరిజన కాలనీలలో దుప్పట్ల పంపిణీ చేసిన మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి.
మన్నారు పోలూరు పూసల కాలనీలోని
ఎన్టీఆర్ గిరిజన కాలనీలలో దుప్పట్ల పంపిణీ చేసిన మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి.
నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట:- పురపాలక సంఘం పరిధిలోని మన్నారుపోలూరు పూసల కాలనీ ఎన్టీఆర్ గిరిజన కాలనీలో గిరిజనలకు పురపాలక సంఘం చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి చేతుల మీదుగా పూసల, కృష్ణ బలిజ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తుపాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో చెంగాలమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గోగుల తిరుపాలు, పురపాలక సంఘ కౌన్సిలర్లు బందిలి మహేష్,, గుణపాటి మునుస్వామి, తుపాకుల సుశీల జగన్నాటి సాయి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.