వాకాడు గ్రామంలో బీసీ కాలనీలో తెల్లవారుజామున 5గంటల సమయం లో ఒక
ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి ఘాయాలయ్యాయి,వీరిలో 6మంది కి తీవ్రoగా శరీరం కాలగా, ఇద్దరి కి స్వల్ప గాయపడ్డారు. క్షతగాత్రులును స్థానికుల సహాయంతో 108 వాహనంలో గూడూరు ప్రాంతీయ వైద్యశాలకి తరలించి చికిత్స అందిస్తున్నారు, ఘాయపడ్డ వారిలో
శంషాద్ (35)
ఖలీల్ (11)
షాహుల్ (18)
సలిమా (45)
నజీర్ బాషా (65)తదితరుల