RTO అధికారులు, RTC అధికారులు సంయుక్తంగా నిబంధనలుకు విరుద్ధం గా, అధిక లోడు తో వెళ్లే ప్యాసింజర్ వాహనాలపై   స్పెషల్ డ్రైవ్




08-01-2022  గూడూరు మండలం తిప్పవరప్పాడు గ్రామం సర్కిల్ వద్ద RTO అధికారులు, RTC అధికారులు కలిసి ప్రమాదకర రీతిలో  ఎక్కువ మంది ప్యాసింజర్ తో వెళుతున్న ఆటోలును,హైర్ పద్దతిలో తిరిగే RTC బస్ ల డాక్యుమెంట్లను  అధిక లోడుతో వెళుతున్న వాహనాలను ఆపి జరిమానాలు విధించారు,ప్రయాణికులు RTC బస్సులో ప్రయాణం సురక్షితమని RTC సిబ్బంది ప్రయాణికులుకు తెలియ చేశారు...ఈ స్పెషల్ డ్రైవ్ లో రవాణాశాఖ అధికారులు శేషి రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొనగా RTC అధికారులు కొందరు పాల్గొన్నారు.