తేది:24-07-2021

*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి గారు, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిశారు.*


ఈ సందర్భంగా



మెట్టుకూరు చిరంజీవి రెడ్డి గారిని ఎమ్మెల్యే కాకాణి అభినందించారు.