రోజు న్యాయస్థానం నుంచి తిరుపతి వరకు జై అమరావతి అనే నినాదంతో రైతులుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ
రోజు న్యాయస్థానం నుంచి తిరుపతి వరకు జై అమరావతి అనే నినాదంతో రైతులు ఈరోజు నెల్లూరు వచ్చిన సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవ కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ రోజు రైతులకు మద్దతుగా స్థానిక కాంగ్రెస్ పార్టీ తెలిపింది .ఈ కార్యక్రమంలో సిటీ ఇన్చార్జ్ ఫయాజ్ .రూరల్ ఇన్చార్జి ఉడత వెంకట్రావు నెల్లూరు జిల్లా కిసాన్ సంఘం అధ్యక్షులు ఏటూరు శ్రీనివాసులరెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ యన్ మోహన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మరియు జిల్లా సోషల్ మీడియా ఇంఛార్జ్ sk హుస్సేన్ భాషా జిల్లా మైనారిటీ అధ్యక్షులు అల్లాఉద్దీన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లత రెడ్డిగారు మంజుల గీత యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పై కార్యక్రమం కి కాంగ్రె
స్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది జై కాంగ్రెస్ జై అమరావతి