ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.
రేపటి నుండి మాస్క్ పెట్టుకోకపోతే...
గ్రామాలలో అయితే రు.500,
పట్టణాల్లో అయితే రు.1000 ఫైన్..

ఫైన్ లు విధించమని చలానా పుస్తకాలు కూడా పోలీసు వారి వద్దకు వచ్చి వున్నవి.కావున బయటికి వెళ్ళేటప్పుడు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించండి.

క్రమ శిక్షణకు మారు పేరైన వేదభూమి లో పుట్టాము.ఇప్పటికైనా దయచేసి లాక్ డౌన్ యొక్క మర్మాన్ని అర్థం చేసుకొని.. తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టి మనందరి కోసమే పాటుపడుతున్న పోలీసులకు, డాక్టర్లకు సెల్యూట్ చేసి వారికి సహకరించి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నం చేద్దాం..దానికి తగినట్టుగా ప్రవర్తించుకుందాం..