చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మునిసిపల్ అడ్మిన్స్టేషనరీ శ్రీనివాస్రావు...*
*చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మునిసిపల్ అడ్మిన్స్టేషనరీ శ్రీనివాస్రావు...*
*తిరుపతి జిల్లా,*
*సూళ్లూరుపేట :-*
*మూడు జిల్లాలా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్రి కి సంబందించిన రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావ్ , ఆదివారం కుటుంబ సమేతంగా విచ్చేసి, సూళ్ళూరుపేట లోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి చెంగాలమ్మ ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి గ,మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ , ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ చైర్మన్ బాలచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.*