హాస్టల్ భవనం పై నుండి దూకి విద్యార్థి మృతి.
హాస్టల్ భవనం పై నుండి దూకి విద్యార్థి మృతి.
చంద్రగిరి మండలం ,ఏ రంగంపేట సమీపంలోనున్న ఓ హాస్టల్ వద్ద ఘటన .
మృతురాలు కడప జిల్లాకు చెందిన వాసంతి గా పోలీసులు గుర్తింపు.
ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థి.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రూయా ఆస్పత్రికి తరలింపు.
తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చంద్రగిరి పోలీసులు.