ఒంగోలు కి చెందిన వైస్సార్సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి వైస్సార్సీపీ లో అభివృద్ధి లేదని ఆవేదన చెందుతూ మంచి వ్యక్తి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.. తమ ఊరి అభివృద్ధి కి కృషి చేస్తానని అన్నారు...