జిల్లా కలెక్టర్  చక్రధర్ బాబు  గారికి తుమ్మూరు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అని నాయుడుపేట బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది.
కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేంద్ర బాబు ,మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, sc మోర్చా అధ్యక్షులు కృష్ణ, BJYM పట్టణ అధ్యక్షులు కోటీశ్వర్రావు, మాజీ అధ్యక్షులు హరిక్రిష్ణ, గురుప్రసాద్, హరీష్, ప్రవీణ్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.