SPS నెల్లూరు జిల్లా 

నెల్లూరు టౌన్ పరిధిలో బైకులు దొంగతనాలు చేసి తప్పించుకొని తిరుగుతున్న ముద్దాయిని చాకచక్యంగా అరెస్ట్ చేసి, సుమారు



5 లక్షలు విలువ చేసే 10 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్న CCS పోలీసు అధికారులు.