టబాకో గుట్కా మూటలు  స్వాధీనం 33 లక్షల 75 వేల విలువగల సొత్తు స్వాధీనం-------
చిత్తూరు...... బంగారుపాలెం మండల పరిధిలోని అరగొండ రోడ్డు కొత్తపల్లి బ్రిడ్జి వద్ద మంగళవారం పలమనేరు డీఎస్పీ ఆరీఫుల్లా ఆదేశాల మేరకు గంగవరం సిఐ రామకృష్ణ ఆచారి బంగారుపాలెం ఎస్ ఐ రామకృష్ణ తవణంపల్లి  ఎస్ ఐ రాజశేఖరరెడ్డి  లుమంగళవారం ఉదయం  11 గంటలకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక అశోక్ లేలాండ్ దోస్త్ ఏపీ జీరో త్రీ టి డి 50 91 నెంబర్ గల వాహనము అతివేగముగా పోతుండగా పోలీసులు ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో కాలిఫ్లవర్ చెడిపోయిన ఆకులతో పోతున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో మూటలుకింద tabaco గుట్కా మూటలు  వేసుకుని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందులో పెద్దమూటలు  24 ప్లాస్టిక్ మూటలు  పన్నెండు మొత్తం 20 లక్షల రూపాయల విలువగల గుట్కా ను ఐదు లక్షల రూపాయల విలువ గల వాహనాన్ని పిచ్చాటూరు మండలం నేలపూడి గ్రామానికి చెందిన పన్నీర్ సెల్వం కుమారుడు మదన్ కుమార్ దిలీప్ కుమార్ ను  కాళహస్థి కి  చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు కిరణ్ కుమార్ రవీంద్రనాథ్ గుప్తా కుమారుడు పి గంగాధరం లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 లక్షల 75 వేల రూపాయలు నగదును 20 లక్షల రూపాయల గుట్కా ప్యాకెట్లను అయితే ఐదు లక్షల రూపాయల గల వాహనాన్ని స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు పలమనేరు డీఎస్పీ ఆరీఫుల్లా సిఐ రామకృష్ణ చారి తెలిపారు ముద్దాయిలను పట్టుకునేందుకు పలమనేరు డి.ఎస్.పి ఎస్ఐ రామకృష్ణను తవణంపల్లి ఎస్సైరాజశేఖరరెడ్డి మరియు  పోలీసు సిబ్బందిని అభినందించారు