కోవూరు దళిత వాడలో దారుణం...


షేకున్ అనే మహిళపై  దాడిచేసి గొంతు కోసిన కానిస్టేబుల్ సురేష్...


ఆమెను హాస్పిటల్ కు తరలించి వైద్యం అందిస్తున్న పోలీసులు...


తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి  షేకున్ కారణమనే అనుమానంతో ఆమెపై దాడికి పాల్పడ్డ సురేష్..