నెల్లూరు నగరంలో లాక్ డౌన్
July 23, 2020
ap. collector
,
karona
,
lock down
,
minister
,
Nellore
,
ysrcp .
నెల్లూరు నగరంలో లాక్ డౌన్ విధించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి
సిద్ధమవుతున్న సన్నాహాలు... ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన
*రేపటి నుంచి 31 వరకు లాక్ డౌన్... ఉదయం 7 నుంచి 11 గంటల వరకే అనుమతిరేపటి నుండి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రకటించారు
నెల్లూరు నగరంలో పలు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ బారిన పడ్డారని ముందుగా సమాచారం తెలియడంతో ప్రెస్ మీట్ లో జిల్లా కలెక్టర్ కూడా దూరం డిస్టెన్స్ చేస్తూ అన్ని చర్యలు తీసుకున్నారు
ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే నిత్యావసర వస్తువులకు ఇతర దుకాణాలకు అనుమతులు జారీ చేశారు
వేదికకు జర్నలిస్టులకు మధ్య సామాజిక దూరం పాటిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం.. మాస్క్ వేసుకుని ఉండటం వల్ల వల్ల జిల్లా కలెక్టర్ చెప్పే వాయిస్ కొంతమంది జర్నలిస్టులకు అర్థం కాలేదు
ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు నిత్యావసర వస్తువుల కోసం మినహాయింపులు ఇస్తున్నామని..మధ్యాహ్నం 1గంట నుండి ఆంక్షలను స్వచ్ఛందంగా పాటించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు
ప్రభుత్వ కార్యాలయాలతో పాటు... ఇతర నిత్యావసర సేవలు యథావిధిగా కొనసాగుతాయి