బావిలో పడ్డ ఏనుగు...
చిత్తూరు
పలమనేరు
బావిలో పడ్డ పెద్ద ఏనుగు
బుధవారం రాత్రి అతి పెద్దధైన ఓ ఒంటరి ఏనుగు వ్యవసాయ బావిలో జారి పడింది...
వివరాలు..
కీలపట్ల పంచాయతీ, గంగవరం మండలo గాంధీనగర్ గ్రామ వ్యవసాయ రైతు అయిన పి.లక్ష్మినారాయణ వ్యవసాయ బావిలో జారి పడిoది.
ఈ సంఘటన గురించి చుట్టుపక్కల గ్రామాల రైతులుమాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా ఈ ఏనుగు ఆగడాలు బీభత్సము గీమకారం సృష్టించిందన్నారు.తమ ప్రాణాలతో చెలగాటం ఆడిందన్నారు.వ్యవసాయ పనులకు రాకుండా భయాందోళనకు గురయ్యామన్నారు.పండిo చిన పంటలను నష్టం చేస్తూనే ఉందని ఆవేదనలు వ్యక్తంచేశారు.