నెల్లూరు నగరంలోని ఎం.జి.ఓ. హోం లో జరిగిన నెల్లూరు జిల్లా బధిరుల అసోసియేషన్ 30 ఏళ్ళ జూబ్లీ వేడుకల కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్, రాజ్య సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గార్లు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసారు.