పంటకు ఈ క్రాఫ్ నమోదు చేసుకోండి.
నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-
పంటకు ఈ క్రాఫ్ నమోదు చేసుకోండి.
సూళ్లూరుపేట మండలంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మంద. దేవేంద్ర రెడ్డి అధ్యక్షతన AAB సమావేశం జరిగినది. ఈ సమావేశంలో చైర్మన్ దేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ మండలంలోని రైతులు వేసిన పంటను ఈ - క్రాప్ లో నమోదు చేసుకోవాలని, దీని ద్వారా పంట నష్ట పోతే ఇన్సూరెన్స్ వస్తుందని,VAA లు త్వరగా ఈ -క్రాప్ నమోదు చేయాలనీ, రైతులకు అవసరం అయిన ఎరువులను