పనబాక లక్ష్మిని గెలిపించి పార్లమెంటులో తిరుపతి గొంతు వినిపించాలని పిలుపు..కింజారపు అచ్చెన్నాయుడు,
April 02, 2021
achenna naidu
,
ap
,
election
,
mp
,
Nellore
,
somireddy
,
tdp
నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ చార్జిలు, ముఖ్యనేతలతో రాష్ట్ర అధ్యక్షులు
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తదితరుల సమావేశం...
తిరుపతి ఎంపీగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించుకోవడంపై దిశానిర్దేశం..
కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని, అధికార పార్టీకి వంతపాడుతూ అక్రమ కేసులతో వేధిస్తున్న పోలీసులను అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టబోమని, ఏపుట్టలో దాక్కున్నా బయటకు తీసుకొస్తామని పేర్కొన్న అచ్చెన్నాయుడు..
పనబాక లక్ష్మిని గెలిపించి పార్లమెంటులో తిరుపతి గొంతు వినిపించాలని పిలుపు...