ప్రారంభమైన జడ్పీ సర్వసభ్య సమావేశం
ప్రారంభమైన జడ్పీ సర్వసభ్య సమావేశం హాజరైన మంత్రులు ప్రజాప్రతినిధులు
ప్రారంభమైన జడ్పీ సర్వసభ్య సమావేశం
హాజరైన మంత్రులు ప్రజాప్రతినిధులు
నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ అధ్యక్షతన ప్రారంభం.
సమావేశంనకు హాజరైన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ , దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి.
సమావేశంనకు హాజరైన జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్, ఇతర అధికారులు.
సమావేశంనకు హాజరైన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డి వి కృష్ణా రెడ్డి, కె రామకృష్ణ .
నూతనంగా ఎన్నికై తొలిసారి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నకు హాజరైన పార్లమెంట్, శాసన సభ్యులను గౌరవంగా సత్కరించి స్వాగతం పలికిన చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ