మహిళా పోలీసుల విధులు, సంక్షేమంపై ఆరా తీసిన యస్.పి.
SPS నెల్లూరు జిల్లా
మర్యాదపూర్వకంగా జిల్లా యస్.పి. విజయ రావు, IPS.,ని మరియు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి హిమావతిని కలిసిన మహిళా పోలీసులు
మహిళా పోలీసుల విధులు, సంక్షేమంపై ఆరా తీసిన యస్.పి.
సత్వరమే పరిష్కరించేలా ఆదేశాలు.
ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు, సైబర్ మోసాలు, దిశా యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు.
తప్పిపోయిన వారి ఆచూకీ కనుగొనుటలో విధులు బాగా నిర్వహిస్తున్నారని అభినంధించి, మరింత ఉత్సాహంగా పని చేయాలని సూచించిన యస్.పి.
విధులలో సమయపాలన పాటించాలి.
సంతోషం వ్యక్తం చేసిన మహిళా పోలీసులు.