శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించము- జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS., గారు
సోషల్ మీడియా, ఫేస్ బుక్, ఇంటర్నెట్ లో గానీ వివాదాలు సృష్టించే విధంగా వీడియోలు లేదా ఆడియోలను అప్లోడ్ చేయడం, తద్వారా శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యక్తులపైన ప్రత్యేక దృష్టి సారించిన నెల్లూరు పోలీసులు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.