అధికారంలోకి వచ్చేసాం నాకు భద్రత కావాలి సెక్యూరిటీ పెంచండి అనే నాయకులను చూశాం...




కిషోర్ గునుకుల-జనసేన కలెక్టరేట్ లో

అధికారుల విధులకు అడ్డం వచ్చి వారిపై దాడి చేస్తే తాట తీస్తామనే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం... 

ప్రభుత్వ కార్యాలయాల అందరూ సెక్యూరిటీని పెంచాలని ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే కఠినంగా శిక్షించాలని జవాబుదారీ తో కూడిన రాజకీయాల నడుపుతున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కనుగొనగా నడుసులో సగర్వంగా భావిస్తున్నాం...... వారి బాటలో నడుస్తూ తమ ఇంటి సమస్య తన కుటుంబ సమస్యలు కాకుండా 150 సంవత్సరాలుగా ముస్లిం,బోయ సోదరులు  స్మశాన వాటికకు దారిలో మోకాళ్ళ లోతు నీళ్లలో నడిచిపోవాల్సిన విషయాన్ని గుర్తించి ఇంచార్జ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చారు ఉదయగిరి నియోజకవర్గం కేర్ టేకర్ బోగినేని కాశీ రావు.


అంతేకాకుండా 60 మందికి చెందిన కొండాపురం భూమిని అప్పనంగా కొందరికి రాసి ఇచ్చేసి దాన్ని చేతులు మారడం కూడా జరిగిపోయిన వాటిని ప్రశ్నిస్తూ ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం తరఫున జిల్లా నాయకులు నూనె మల్లికార్జున్, కారంపూడి కృష్ణారెడ్డి తదితర జనసేన నాయకులతో ఇక్కడ కలెక్టర్ ఇంచార్జిని సంప్రదించడం జరిగింది...


ఎస్టిమేషన్ రెడీ చేసినప్పటికీ ఇంకా ఆలసత్వం వహిస్తుందని ఇంచార్జ్ కలెక్టర్ స్పందించారు. ఇది మంచి ప్రభుత్వం ప్రజల సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర అభివృద్ధి చేయగల సత్తా ఉన్న ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం...తెలిపారు.

 ఉదయగిరి నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి నియోజకవర్గ పేరిటేకర్ బోగినేని కాశీరావు తో పాటు ఇంచార్జ్ కలెక్టర్ ని కలిసి వినతిపత్రం అందించిన జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గునుకుల కిషోర్ కారంపూడి కృష్ణారెడ్డి తదితరులు...