ఎస్సై గోపాల్  యాదవ్, పోలీసు సిబ్బంది తో గూడూరు RTC డిపోలో నెల్లూరు,విజయవాడ  వైపు వెళ్ళు బస్సుల్లో తనికీలు'






రేపు ఉద్యోగుల ఛలో విజయవాడ సభకు పోలీసుల అనుమతి లేదు,కావున బయట ప్రాంతాల నుండి టీచర్లు, ఉద్యోగులు రవాణా మార్గాల్లో భారీగా విజయవాడ చేరుకునే అవకాశం ఉందనే సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారులు సూచనలు తో గూడూరు పట్టణం లోని RTC బస్టాండ్ ప్రాంతంలో ఎస్సై గోపాల్ యాదవ్ తన సిబ్బందితో ముమ్మర తనికీలు చేపట్టారు, ఉద్యోగులు సమూహముగా విజయవాడ వెళ్లకుండా ఎక్కడిక్కడ అడ్డుకోవాలని జిల్లా వ్యాప్తంగా రవాణా మార్గాల్లో తనికీలు చేపట్టారు


ఈ తనికీల్లో ఎస్సై గోపాల్ యాదవ్ తోపాటు సిబ్బంది మోహన్, అనిల్, మధు తదితరులు పాల్గొన్నారు....