నారా లోకేష్ ను కలిసిన వేనాటి రామచంద్రా రెడ్డి. 

రవి కిరణాలు, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-   తెలుగు దేశం పార్టీ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరిన సందర్భంగా నారా లోకేష్ ను‌ నంద్యాల జిల్లా సంతజూటూరు వద్ద క్యాంప్ లో కలిసి అభినందనలు తెలియజేసిన నెల్లూరు జిల్లా సీనియర్ టీడీపీ నేత,  మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి.