నూతన ప్రభుత్వంలో తిరుపతి నగర కార్పొరేషన్ కౌన్సిల్
నూతన ప్రభుత్వంలో తిరుపతి నగర కార్పొరేషన్ కౌన్సిల్ తొలి సమవేశం. ఎక్స్ అఫిషియో మెంబర్ గా పాల్గొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు. మేయర్ డాక్టర్ శిరీష గారికి గౌరవమిస్తూ కార్పొరేటర్ల తో కలిసి కింద కూర్చున్న ఎమ్మేల్యే ఆరణి శ్రీనివాసులు గారు.