కలకత్తాలో డాక్టర్ ని అత్యాచారం చేసిన వారిని వెంటనే శిక్షించాలి:- జన విజ్ఞాన వేదిక మరియు సిఐటియు నాయకులు డిమాండ్.

ఇటీవల కలకత్తాలో అత్యాచారానికి గురైన డాక్టర్ మౌమిత ఘటనను తీవ్రంగా నిరసిస్తూ సూళ్లూరుపేటలో యుటిఎఫ్, జనవిజ్ఞాన వేదిక మరియు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర  అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హాజరైనటువంటి హాజరైన వివిధ సంఘాల   నాయకులు ఈ హత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో స్త్రీలకి ఇలాంటి అన్యాయాలు జరగకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సదరు డాక్టర్ హత్యకు కారుకులైనటువంటివారిని వెంటనే అరెస్టు చేసి వారికి కఠినంగా శిక్ష విధించాలని కోరారు. హత్యకు కారుకులు ఎంతటి వారైనా చట్టం కారణంగా కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమం యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు జేజే రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మహిళా జిల్లా కమిటీ కన్వీనర్ కె ఎస్ ఎం సునీలా, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎస్ బాబు  సిఐటియు నాయకులు చంద్రశేఖర్ , లక్ష్మయ్య, రమణయ్య,సుధాకర్, సాంబశివయ్య, సుబ్బారావు జనవిజ్ఞాన వేదిక నాయకులు రాజేష్, రామ్మూర్తి, మస్తాన్ అలాగే మూడు మండల శాఖల యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మహిళా కమిటీ నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.