పిల్లల భద్రత పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని మహిళలు హెచ్చరించారు
February 02, 2022
The women warned that the safety of the children should be the sole responsibility of the government
నాయుడుపేట మండల పరిధిలోని తుమ్మూరు ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు బుధవారం ఆ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కె అరుణ ఆధ్వర్యంలో భార్గవి అనేకమంది తల్లిదండ్రులు ఉన్నత పాఠశాల కు 3 4 5 తరగతుల చదువుతున్న మా పిల్లలను మార్చడం సబబు కాదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అలా మార్చిన సో మా పిల్లల భద్రత పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని మహిళలు హెచ్చరించారు