అంగరంగ వైభవంగా చీమల వారి వివాహ వేడుకలు...!
అంగరంగ వైభవంగా చీమల వారి వివాహ వేడుకలు...!
మేజర్ న్యూస్ కలిగిరి: అంగరంగ వైభవంగా చీమల వారి వివాహ వేడుకలు...!
చీమల వారి వివాహ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
కలిగిరి మండలం,చీమలవారిపాలెం గ్రామం నందు గల కోదండరామ స్వామి దేవస్థానంలో మాజీ మండల కన్వీనర్ చీమల తాతయ్య - ధనమ్మ గార్ల కుమారుడు రవి కృష్ణ యాదవ్ వివాహ మహోత్సవం లో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని నూతన వధూవరులైన చి|| రవికృష్ణ యాదవ్ - చి||ల||సౌ మనీష లను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కలిగిరి మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.