" ఓటు వేసిన మంత్రి కాకాణి."
" ఓటు వేసిన మంత్రి కాకాణి."
SPS నెల్లూరు జిల్లా:
తేది:13-03-2023
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుని ఎన్నికకు పోలింగ్ జరుగుతున్నందున, పొదలకూరు మండల కేంద్రంలోని 155 పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.