వ్యక్తి అనుమానస్పద మృతి
నెల్లూరు నగరం
నగరంలోనిహరనాధ పురం లోని ఓ అపార్ట్మెంట్లో అర్ధరాత్రి దారుణ హత్య? గా అనుమానం
మృతుడు మోహన్ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బాలాజీ నగర్ పోలీసులు.
నిందితుల కోసం గాలిస్తున్న బాలాజీ నగర్ పోలీసులు..
ఆలస్యంగా అందిన సమాచారం మేరకు నెల్లూరు నగరం హారనాధపురం లోని ఒక అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేసే మోహన్ అనే వ్యక్తి నిన్న అర్ధరాత్రి అనుమాన స్పద స్థితిలో మరణించాడు,ఇతను స్థానికంగా ఉన్న కొందరు యువకులతో రెండు రోజుల క్రితం గొడవపడ్డట్టూ ఈ నేపథ్యంలో మోహన్ మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.....