చెంగాలమ్మ తల్లిని దర్శించుకున్న చీరాల ఎమ్మెల్యే యం యం.కొండయ్య కుటుంబ సభ్యులు.






రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-


కాళంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు తమిళ ఆరాధ్య దైవం భక్తుల కొంగుబంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి దక్షిణముఖ కాళీ

శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని చీరాల శాసన సభ్యులు యం.యం. కొండయ్య  కుటుంబ సమేతముగా శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు. వారిని ఆలయ సహాయ కమిషనరు & మరియు కార్యనిర్వహణాధికారి, డబ్బుగుంట వెంకటేశ్వర్లు  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదపండితులచే పూజలు నిర్వహించి  అనంతరం సత్కరించి ప్రసాదాలు అందజేశారు.