ఆధార్ సెంటర్ల నిర్వాహకులు బరి తెగించారు
రూటు మార్చిన ఆధార్ సెంటర్ల నిర్వాహకులు దళారులను ఏర్పాటు చేసుకుని దందా ఆధార్ కార్డుల డేటా ఇష్టారాజ్యంగా మార్పు గుట్టు రట్టు చేసిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా 30 మంది అరెస్ట్ కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ఇతర పరికరాల స్వాధీనం కర్నూలు: ఆధార్ సెంటర్ల నిర్వాహకులు బరి తెగించారు. దళారులను ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా దందా సాగించారు. ఆధార్ కార్డుల్లో వివరాలను ఇష్టారాజ్యంగా మార్పు చేసి.. వేలాది రూపాయలు వెనకేసుకున్నారు. ఈ...